Mahimaku Paathruda
- Terry Macalmon
Key: C C ·
Orig: C ·
Capo:
·
Time: 4/4 ·
check_box_outline_blankSimplify
chord-pro
www.khmerchords.com/chords/563255
There was a formatting error in your song. Please check for missing brackets or invalid structure.
Verse 1
C Em
మహిమకు పాత్రుడా … ఘనతకు అర్హుడా
F Dm G
మా చేతులెత్తి మేము , నిన్నారాధింతుము
C Em
మహిమకు పాత్రుడా … ఘనతకు అర్హుడా
F Dm G
మా చేతులెత్తి మేము , నిన్నారాధింతుము
Chorus
C Am
మహోన్నతుడా.. అధ్బుతాలు చేయువాడ
F/G G
నీవంటి వారు యెవరు? .. నీవంటి వారు లేరు
C Am
మహోన్నతుడా.. అధ్బుతాలు చేయువాడ
F/G G
నీవంటి వారు యెవరు? .. నీవంటి వారు లేరు
Verse 2
C Em
స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదమ్
Dm G
నీనామమెంతో గొప్పది మేమారాధించెదమ్
C Am
మహోన్నతుడా.. అధ్బుతాలు చేయువాడ
F/G G/C
నీవంటి వారు యెవరు? .. నీవంటి వారు లేర
Chorus
C Am
మహోన్నతుడా.. అధ్బుతాలు చేయువాడ
F/G G
నీవంటి వారు యెవరు? .. నీవంటి వారు లేరు
C Am
మహోన్నతుడా.. అధ్బుతాలు చేయువాడ
F/G G
నీవంటి వారు యెవరు? .. నీవంటి వారు లేరు











