Sthotrarhudavu
- Hana Joel
Key: auto auto ·
Orig: auto ·
Capo:
·
Time: 4/4 ·
check_box_outline_blankSimplify
chord-pro
www.khmerchords.com/chords/189098
There was a formatting error in your song. Please check for missing brackets or invalid structure.
Chorus
Cm A#/D#
స్తోత్రార్హుడవు మహిమార్హుడవు
G#/A# Gm Cm
ఘనతార్హుడవు బహు స్తుతికి పాత్రుడవు (2)
Bridge
D# C Fm
స్తుతులందుకో సింహాసనాసీనుడా ....
A# D#
మహిమ ఘనతా ప్రభావము నీకే
A# D# A# D# A# D#
కలుగును గాక...కలుగును గాక... కలుగును గాక !
Verse 1
Cm G#/B
కెరూబులు సెరపులు మహా దూతల సైన్యం
Cm D# G#
దివారాత్రులు నిన్ను స్తుతిస్తూవుండగ (2)
Cm Gm G F
ఏ పాటి దాననాయ .. ఎంతటి దాననాయ ..
C Fm
(నా) స్తుతులందుకో సింహాసనాసీనుడా ....
A# D# A# D#
మహిమ ఘనతా ప్రభావము నీకే కలుగును గాక !(3)
Verse 2
Cm G#/B
ఇరువది నలుగురు పెద్దలందరూ కూడి
Cm D# G#
సాగిలపడి నిన్నే నమస్కరింపగా (2)
Cm Gm G F
పరిశుద్ధుడు పరిశుద్ధుడని .. నిత్యము మ్రొక్కుచుండెను
C Fm
(నా) స్తుతులందుకో సింహాసనాసీనుడా ....
A# D# A# D#
మహిమ ఘనతా ప్రభావము నీకే కలుగును గాక !(3)
Verse 3
Cm G#/B
ప్రతిజాతి వంశములు నీ సన్నిధి చేరి
Cm D# G#
మహా దేవుడా నిన్నే సేవింప వేడగా (2)
Cm Gm G F
ఆ దినము నే తలచగా...నా హృదయం ఉప్పొంగేనే ..
C Fm
(నా) స్తుతులందుకో సింహాసనాసీనుడా ....
A# D# A# D#
మహిమ ఘనతా ప్రభావము నీకే కలుగును గాక !(3)











